Home న్యూస్ జపాన్ లో RRR రికార్డ్…బాహుబలి2 ఔట్…నంబర్ 1 కి గురి!!

జపాన్ లో RRR రికార్డ్…బాహుబలి2 ఔట్…నంబర్ 1 కి గురి!!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పుడు జపాన్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టిస్తూ దూసుకు పోతూ ఉంది. సినిమా అక్కడ రిలీజ్ అయ్యి ఆల్ మోస్ట్ 5 వారాలను కంప్లీట్ చేసుకోగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ చరిత్ర సృష్టిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా ఇప్పటి వరకు…

RRR Movie 2 Days Total World Wide Collections

అక్కడ సాధించిన టోటల్ కలెక్షన్స్ ఏకంగా 300 మిలియన్ యెన్స్ మార్క్ ని క్రాస్ చేసి 305 మిలియన్ యెన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఈ క్రమం లో అక్కడ హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ 2 మూవీ గా నిలిచిన బాహుబలి2…

RRR Movie Hindi Collections!

కలెక్షన్స్ రికార్డ్ అయిన 300 మిలియన్ యెన్స్ మార్క్ ని క్రాస్ చేసి ఇప్పుడు టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది ఆర్ ఆర్ ఆర్ మూవీ. మొదటి ప్లేస్ లో అక్కడ రజినీ ముత్తు సినిమా 400M యెన్స్ తో అప్పట్లోనే చరిత్ర సృష్టించగా ఆ రికార్డ్ కలెక్షన్స్ ఇప్పటి వరకు అలానే ఉండగా ఈ రికార్డ్ ను ఇప్పుడు…

RRR Movie 6 Days Total World Wide Collections!

ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫైనల్ రన్ లో సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఇండియన్ కరెన్సీ లో చెప్పాలి అంటే ఆర్ ఆర్ ఆర్ ఇప్పటి వరకు అక్కడ… 17.90 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఫైనల్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

RRR Movie 5 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here