Home న్యూస్ RRR జపాన్ 200 డేస్ సెంటర్స్…ఆల్ టైం ఎపిక్ రికార్డ్!

RRR జపాన్ 200 డేస్ సెంటర్స్…ఆల్ టైం ఎపిక్ రికార్డ్!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సెన్సేషనల్ మూవీ RRR సినిమా జపాన్ లో ఇప్పటికీ అద్బుతమైన రన్ ని కొనసాగిస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఇప్పుడు అక్కడ ఊహకందని రేంజ్ లో 200 రోజులను థియేటర్స్ లో కంప్లీట్ చేసుకుని, ఏ ఇండియన్ మూవీ కూడా సాధించని రికార్డ్ ను సృష్టించింది…

సినిమా ఇప్పటికీ కలెక్షన్స్ పరంగా అక్కడ జోరు చూపిస్తూ ఉండగా 200 రోజులు పూర్తీ అయ్యే టైంకి సినిమా 1.97 బిలియన్ యెన్ మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్ మోస్ట్ 119 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…

RRR Movie 6 Days Total World Wide Collections!

సినిమా అక్కడ సొంతం చేసుకుంది. ఇక సినిమా అక్కడ 200 రోజులను 102 స్క్రీన్స్ లో కంప్లీట్ చేసుకుని ఇప్పటికీ ఆ స్క్రీన్స్ లో మంచి ఆక్యుపెన్సీతో పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు… 100 కి పైగా స్క్రీన్స్ లో 200 రోజులను పూర్తీ చేసుకోవడం, అది కూడా…

పరాయి దేశంలో ఇలాంటి ఫీట్ ను అందుకోవడం అంటే మామూలు అచీవ్ మెంట్ కాదిది అని చెప్పాలి. సినిమా అతి త్వరలో అక్కడ ఊహకందని 2 బిలియన్ యెన్ మార్క్ ని అందుకోవడానికి సిద్దం అవుతూ ఉండగా ఫ్యూచర్ లో కూడా ఈ రికార్డ్ ను బ్రేక్ చేయడం మిగిలిన సినిమాలకు తలకిమించిన భారం అనే చెప్పాలి.

RRR Movie Hindi Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here