Home న్యూస్ 1st డే కన్నా 105 వ రోజు ఎక్కువ…ఇది కదా అరాచకం అంటే!!

1st డే కన్నా 105 వ రోజు ఎక్కువ…ఇది కదా అరాచకం అంటే!!

0

ఏ సినిమా అయినా రిలీజ్ అయిన రోజు ఎక్కువ కలెక్షన్స్ ని సాధిస్తుంది తర్వాత రోజుల్లో కలెక్షన్స్ క్రమంగా తగ్గుతూ ఉంటాయి, కానీ చాలా కొన్ని సినిమాలే లాంగ్ రన్ ని కూడా సొంతం చేసుకుని మొదటి రోజు కి ఏమాత్రం తీసి పోనీ కలెక్షన్స్ ని సాధిస్తూ ఉంటాయి కానీ అవి మరీ లాంగ్ రన్ లో అయితే సాధ్యం కాదు అనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఎపిక్ బ్లాక్ బస్టర్…

RRR Movie Hindi Collections!

ఆర్ ఆర్ ఆర్ మూవీ మాత్రం ఊహకందని రికార్డ్ ను నమోదు చేసింది. ఈ సినిమా జపాన్ లో రిలీజ్ అయ్యి దిగ్విజయంగా 100 రోజులను పూర్తీ చేసుకుని ఏ సినిమా కూడా సాధించని రికార్డులను సృష్టించగా సినిమా రీసెంట్ గా అక్కడ 105 రోజులను పూర్తీ చేసుకుని…

RRR Movie 4 Days Total World Wide Collections!

800 మిలియన్ యెన్స్ మార్క్ ని దాటేసింది. కాగా సినిమా 105 వ రోజున ఆల్ మోస్ట్ 19.2 మిలియన్ యెన్స్ ని సొంతం చేసుకుంది… ఇది సినిమా అక్కడ మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కన్నా ఎక్కువ అవ్వడం అందరి మైండ్ బ్లాంక్ చేసింది అని చెప్పాలి.

RRR Movie 6 Days Total World Wide Collections!

మొదటి రోజు సినిమా 18 మిలియన్ యెన్స్ దాకా కలెక్షన్స్ ని అందుకుంది, ఆ మొత్తం కన్నా ఎక్కువ రిలీజ్ అయిన 105 వ రోజు సొంతం చేసుకోవడం సినిమా ఇప్పటికీ ఎక్స్ లెంట్ రన్ ని కొనసాగిస్తూ ఉండటంతో లాంగ్ రన్ లో ఇంకా అద్బుతాలను అక్కడ సినిమా సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

RRR Movie 5 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here