Home న్యూస్ ఈ టాక్ కే ఇలా కొట్టాడు…..హిట్ టాక్ కనుక పడి ఉంటేనా!!

ఈ టాక్ కే ఇలా కొట్టాడు…..హిట్ టాక్ కనుక పడి ఉంటేనా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాచో స్టార్ గోపీచంద్(Gopichand) హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది….చాలా టైంగా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ కి అనుకున్న రేంజ్ లో అయితే సినిమాలు పడటం లేదు అనే చెప్పాలి…. లేటెస్ట్ గా గోపీచంద్ నటించిన కొత్త సినిమా భీమా(Bhimaa Movie)….

రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది… కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వర్కింగ్ డేస్ లో అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గా హోల్డ్ ని చూపించింది. దాంతో ఇప్పటికీ మాస్ సెంటర్స్ లో గోపీచంద్ నటించే సినిమాలకు టికెట్స్ తెగుతాయని మరోసారి రుజువు అయ్యింది….

Bhima 1st Day Collections Update!

దాంతో మరీ నిరాశ పరిచే రిజల్ట్ కన్ఫాం అనుకున్నా కూడా ఓవరాల్ గా సినిమా యావరేజ్ రేంజ్ రిజల్ట్ వైపు ఇప్పుడు పరుగులు పెడుతూ ఉండగా…ఈ టాక్ కే ఇలాంటి రెస్పాన్స్ సొంతం అవ్వడం, అది కూడా అన్ సీజన్ లో ఇలాంటి రెస్పాన్స్ వస్తూ ఉండటం తో సినిమాకి మంచి రెస్పాన్స్ కనుక సొంతం అయ్యి ఉంటే…

మంచి రిజల్ట్ ను సొంతం చేసుకుని ఉండేది, కానీ మిక్సుడ్ రెస్పాన్స్ తో గోపీచంద్ భీమా మూవీ పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోబోతూ ఉండగా గోపీచంద్ కి ఓ మంచి హిట్ టాక్ కనుక సొంతం అయితే కచ్చితంగా తన మార్కెట్ ఒకప్పటి రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది, మరి అలాంటి సినిమాగా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి.

Bhima 2 Days Box Office Collections Update!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here