Home న్యూస్ 5.33CR తో ఇండస్ట్రీ రికార్డ్….ఇప్పట్లో ఇది బ్రేక్ అవ్వదు!

5.33CR తో ఇండస్ట్రీ రికార్డ్….ఇప్పట్లో ఇది బ్రేక్ అవ్వదు!

0

సెన్సేషనల్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తున్న హనుమాన్(HanuMan Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర 15వ రోజు రిపబ్లిక్ డే అడ్వాంటేజ్ లభించడంతో అంచనాలను మించి పోయి వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది…. సినిమా 15వ రోజు టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని…

ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది ఇప్పుడు, అంచనాలను అన్నీ మించి పోయి 5.33 కోట్ల రేంజ్ లో షేర్ ని ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే అందుకోవడం అన్నది మామూలు విషయం కాదు, ఈ రికార్డ్ ను పెద్ద సినిమాలు సైతం ఫ్యూచర్ లో 15వ రోజు అందుకోవడం పెద్ద సవాల్ అనే చెప్పాలి.

HanuMan Movie 13 Days Total WW Collections!

ఒకసారి 15 వ రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలను గమనిస్తే…
AP-TG 15th Day Highest Share Movies
👉#HanuMan – 5.33CR******
👉#AlaVaikunthapurramuloo – 3.73Cr
👉#Baahubali2 – 2.95Cr
👉#F2 – 2.85Cr
👉#RRRMovie – 1.75CR
👉#SarileruNeekevvaru – 1.38Cr
👉#Krack – 1.22Cr
👉#Karthikeya2 – 1.21Cr
👉#Baahubali – 1.13Cr
👉#Rangasthalam – 0.96Cr
👉#GunturKaaram – 0.92CR
👉#Sarrainodu – 0.90Cr

మొత్తం మీద 15వ రోజు ఇప్పుడు హనుమాన్ మూవీ నెలకొల్పిన రికార్డ్ ను బ్రేక్ చేయడం కష్టమే అని చెప్పాలి, సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి అద్బుతాలు నమోదు చేస్తుందో చూడాలి ఇప్పుడు…

HanuMan Movie 11 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here