Home న్యూస్ సామాన్యుడు టోటల్ థియేటర్స్….బుకింగ్స్…1st డే ఎంత రావొచ్చు!!

సామాన్యుడు టోటల్ థియేటర్స్….బుకింగ్స్…1st డే ఎంత రావొచ్చు!!

0

తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్నప్పటికీ రీసెంట్ టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ లేక పోవడం తో కొంచం స్లో డౌన్ అయిన హీరో విశాల్ అని చెప్పాలి. ఇక రీసెంట్ గా ఎనిమీ సినిమా తో నిరాశనే సొంతం చేసుకున్న విశాల్ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు సామాన్యుడు అంటూ మరో ప్రయత్నం చేయబోతూ ఉండగా విశాల్ ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ  కూడా….

ఈ సినిమా కి డీసెంట్ బిజినెస్ జరిగింది తెలుగు రాష్ట్రాలలో… ఆల్ మోస్ట్ 5.1 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో 5.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా ఓవరాల్ గా సినిమా థియేటర్స్ కౌంట్….

కూడా డీసెంట్ గా ఉందని చెప్పాలి. సినిమా నైజాంలో ఆల్ మోస్ట్ 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది, ఇక సీడెడ్ లో 100 వరకు థియేటర్స్ లో టోటల్ ఆంధ్రలో 280 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో…

ఈ సినిమా ఇప్పుడు మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో సినిమా 580 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ ఓపెన్ అయ్యి 2-3 రోజులు అవుతున్నా కానీ బుకింగ్స్ అయితే ఏమి జరగలేదు. దాంతో మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అవుతున్న సామాన్యుడు మూవీ టాక్ బాగుంటే కలెక్షన్స్ పరంగా జోరు చూపెట్టే అవకాశం ఉంటుంది అని చెప్పాలి…

మొత్తం మీద టాక్ బాగుండి సినిమా గ్రోత్ చూపిస్తే 50-60 లక్షల రేంజ్ కలెక్షన్స్ తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, ఒక షో షో కి గ్రోత్ ని చూపెట్టి మరింత గ్రోత్ ని చూపిస్తే ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పాలి. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here