Home న్యూస్ సామి శిఖరం…3 గంటల్లో ఇన్ని రికార్డులు ఏంటి అసలు!!

సామి శిఖరం…3 గంటల్లో ఇన్ని రికార్డులు ఏంటి అసలు!!

2

       టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో సరికొత్త రికార్డులతో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, కాగా సినిమా టీసర్ రిలీజ్ అయిన తొలి గంట లోనే టాలీవుడ్ లో పలు రికార్డుల బెండు తీసింది… ఓవరాల్ గా ఇక మీదట రిలీజ్ అయ్యే కొత్త టీసర్లకు సరికొత్త బెంచ్ మార్క్ ని కూడా సెట్ చేసింది సరిలేరు నీకెవ్వరు సినిమా టీసర్.

ముందుగా ఫాస్టెస్ట్ 1 మిలియన్ రియల్ టైం వ్యూస్ రికార్డ్ అందుకున్న టీసర్లను గమనిస్తే
?#SarileruNeekevvaruTeaser: 9 Mins~
?#Saaho Teaser: 23 Mins
?#Maharshi Teaser: 24 Mins
?#Agnyaathavaasi: 30 Mins
?#AravindhaSametha : 40 Mins
కేవలం 9 నిమిషాల్లో ఫాస్టెస్ట్ 1 మిలియన్ రియల్ టైం వ్యూస్ తో సరికొత్త రికార్డ్ కొట్టింది.

ఇక ఫాస్టెస్ట్ 50K లైక్స్ అందుకున్న టీసర్లను గమనిస్తే
?#SarileruNeekevvaruTeaser: 7Mins~
?#AravindhaSametha : 10Mins
?#SaahoTeaser: 11 min
?#Agnyaathavaasi: 12 Mins
?#MaharshiTeaser: 13 Mins
7 నిమిషాల్లోనే ఆల్ టైం ఫాస్టెస్ట్ 50 వేల లైక్స్ తో సంచలనం సృష్టించింది.

ఇక ఫాస్టెస్ట్ 100K లైక్స్ అందుకున్న టీసర్లను గమనిస్తే
?#SarileruNeekevvaruTeaser: 18Mins??
?#SaahoTeaser: 23Mins
?#BharatAneNenu: 29Mins
?#Agnyaathavaasi: 30Mins
?#AravindhaSametha: 30Min
సాహో కన్నా 5 నిమిషాలు ముందుగానే ఈ రికార్డ్ ను అందుకుంది ఈ సినిమా…

ఇక ఫాస్టెస్ట్ 200K లైక్స్ అందుకున్న టీసర్లను గమనిస్తే
?#SarileruNeekevvaruTeaser: 63Mins???
?#Agnyaathavaasi: 81Mins
?#SaahoTeaser: 82Mins
?#SyeraaTeaser2: 155Min~
?#AravindhaSametha: 160Min
ఇక్కడ ఏకంగా 18 నిమిషాల ముందుగానే 2 లక్షల లైక్స్ రికార్డ్ ను అందుకుని సంచలనం సృష్టించింది.

ఇలా యూట్యూబ్ లో సంచలన రికార్డులను తొలి గంటలోనే నమోదు చేసిన ఈ సినిమా సోషల్ మీడియా లో భారీ ఎత్తున ట్రెండ్ అవుతూ దూసుకు పోతుంది, ట్విట్టర్ లో 4 గంటలుగా టాప్ 5 ప్లేసులలో మారుతూ ట్రెండ్ అవుతూ దూసుకు పోతున్న ఈ సినిమా కేవలం సరిలేరు నీకెవ్వరు ట్వీట్ పైనే ఏకంగా…

3 లక్షల 50 వేల ట్వీట్స్ పోల్ అవ్వగా ఇతర హాష్ టాగ్స్ అన్నీ కలిపి 5 లక్షల 50 వేలకు పైగా ట్వీట్స్ ఇప్పటికే పోల్ అవ్వడం విశేషం. ఇలా సోషల్ మీడియా లో వరుస రికార్డులతో సరిలేరు నీకెవ్వరు టీసర్ అద్బుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతుంది, ఇక 24 గంటల్లో మరెన్ని రికార్డులు అందుకుంటుందో చూడలి.

2 COMMENTS

    • adi sarileru teaser release time article bro…ala vaikuntha purramlo enduku untundi bro…a teaser koncham late ga vachindi…tarvata vere article lo update cheshanu…please search it on records category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here