Home న్యూస్ సవ్యసాచి ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…భారీ షాక్!

సవ్యసాచి ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…భారీ షాక్!

0

  యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ సవ్యసాచి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలాను తప్పింది. రెండు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆన్ లైన్ టికెట్ సేల్స్ జోరు చూసి ఆఫ్ లైన్ లో కూడా దుమ్ము లేపుతుంది అనుకుని మినిమమ్ 5 కోట్ల నుండి 5.5 కోట్ల రేంజ్ లో షేర్ వస్తుంది అనుకున్నా మొదటి రోజు సినిమా రెండు రాష్ట్రాలలో అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేదు.

మొత్తం మీద మొదటి రోజు ఆన్ లైన్ బుకింగ్స్ బాగున్నా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఓవరాల్ గా షాక్ ఇచ్చాయి. దాంతో మొదటి రోజు సినిమా రెండు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ 3.3 కోట్ల రేంజ్ లో ఉన్నాయి. ఒకసారి సినిమా ఏరియాల వారీగా సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే…

Nizam : 1.08C, Ceeded : 0.48C, UA : 0.54C, East : 0.19C, West : 0.17C, Krishna : 0.23C, Guntur : 0.45C, Nellore : 0.15C, AP/TG : 3.29C, ROI : 0.5C, Overseas : 0.45C, Total WW Day1 Share around 4.24…ఇదీమొదటి రోజు సినిమా సాధించిన కలెక్షన్స్. 24 కోట్ల టార్గెట్ లో 4.24 కోట్లు మొదటి రోజు రావడంతో మరో 19.76 కోట్ల షేర్ ని సినిమా సాధించాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here