Home న్యూస్ సవ్యసాచి డే 1 బాక్స్ ఆఫీస్ ప్రిడిక్షన్స్

సవ్యసాచి డే 1 బాక్స్ ఆఫీస్ ప్రిడిక్షన్స్

0

  యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ సవ్యసాచి. చందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరి కొన్ని గంటల్లో రిలీజ్ కి సిధ్ధం అవుతుంది. కాగా ఓవరాల్ గా అన్ని ఏరియాలలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు అదిరిపోయే లెవల్ లో జరగగా కొన్ని సెంటర్స్ లో నాగ చైతన్య రీసెంట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు కన్నా బెటర్ గాను మరి కొన్ని సెంటర్స్ లో…

ఈక్వల్ గాను ఉంది…. మొత్తం మీద ఇప్పటి వరకు మొదటి రోజు కి గాను 40% బుకింగ్స్ ఓవరాల్ గా జరిగినట్లు సమాచారం. మొదటి షో సమయానికి ఈ కౌంట్ 55% వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పొచ్చు. కాగా ఇక మొదటి రోజు ఈ సినిమా శైలజా రెడ్డి అల్లుడు నెలకొల్పిన 6.9 కోట్ల షేర్ రికార్డును అందుకుంటుందా అంటే…

టాక్ పాజిటివ్ గా వస్తే ఈవినింగ్ అండ్ నైట్ షోలతో అందుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. కానీ మినిమమ్ లో మినిమమ్ 5.5 కోట్ల రేంజ్ షేర్ మాత్రం పక్కా అని అంచనా వేస్తున్నారు. టాక్ బాగుంటే గ్రోత్ షో షో కి పెరగడం ఖాయం. మొత్తం మీద మొదటి రోజు సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here