Home టోటల్ కలెక్షన్స్ సవ్యసాచి టోటల్ కలెక్షన్స్…అట్టర్ ఫ్లాఫ్

సవ్యసాచి టోటల్ కలెక్షన్స్…అట్టర్ ఫ్లాఫ్

0

  యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన సినిమాల్లో భారీ హైప్ ని సొంతం చేసుకున్న సినిమా సవ్యసాచి. అల్టిమేట్ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా విడుదల అయిన మొదటి ఆటకే పర్వాలేదు బాగుంది అన్న టాక్ ని సొంతం చేసుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ చూప లేక పోయిన ఈ సినిమా టోటల్ రన్ లో మాత్రం భారీ షాక్ ఇచ్చే కలెక్షన్స్ ని సాధించింది.

సినిమా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…Nizam : 2.75C, Ceeded : 1.65C, East : 0.56C, West : 0.55C, UA : 1.3 C, Guntur : 0.94C, Krishna : 0.72C, Nellore : 0.4C, AP/TG : 8.87C, KA&ROI 0.9cr, USA &ROW  1.4C Total WW Share : 11.17C…

సినిమాను మొత్తం మీద 23 కోట్లకు అమ్మగా 24 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో కేవలం 11.17 కోట్లు మాత్రమే రికవరీ చేసి సుమారు బిజినెస్ కి 12 కోట్ల దాకా నష్టాన్ని మిగిలించి అట్టర్ ఫ్లాఫ్ గా మిగిలిపోయింది. ఇదే రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్న శైలజా రెడ్డి మంచి వసూళ్లు వసూళ్లు చేయడం విశేషం. దాంతో నాగ చైతన్య కి నికార్సయిన బ్లాక్ బస్టర్ వేట కొనసాగుతూనే ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here