Home గాసిప్స్ 25 కోట్ల ఆఫర్ బదులు ఈ ఆఫర్…షాక్ లో యూనిట్!!

25 కోట్ల ఆఫర్ బదులు ఈ ఆఫర్…షాక్ లో యూనిట్!!

0

బాక్ టు బాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన కొత్త సినిమా సోలో బ్రతుకే సో బెటర్… ఫస్ట్ లుక్ నుండే మంచి అంచనాలను క్యారీ చేస్తున్న ఈ సినిమా పై ఆడియన్స్ లోను మంచి అంచనాలు ఉండగా సినిమా ప్రేక్షకుల ముందుకు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. జీ 5 వాళ్ళు ఈ సినిమా కి….

ముందుగా 25 కోట్ల ఫ్యాన్సీ ఆఫర్ ని ఇవ్వగా ఇక ఈ రేటు ఫైనల్ అని, యూనిట్ ఆల్ మోస్ట్ ఓకే చెప్పెసిందని అంతా అనుకుంటూ ఉన్నారు. సాయి ధరం తేజ్ ప్రీవియస్ మూవీస్ బిజినెస్ లతో పోల్చితే ఈ రేటు కూడా ఎక్కువే అవ్వడం అందునా…

ఇతర సినిమాల రేట్లు తగ్గుతున్న వేల ఈ సినిమా రేటు మాత్రం కొంచం పెరగడం తో సినిమా ఇక డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవ్వడమే బాలెన్స్ అని అంతా అనుకుంటూ ఉండగా లేటెస్ట్ గా కొన్ని సినిమాలను పే పెర్ వ్యూ పద్దతి లో రిలీజ్ చేస్తున్న నేపధ్యంలో ఇప్పుడు….

ఆ రేటు కాకుండా ఈ పద్దతి లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ప్రపోజల్ తో OTT వాళ్ళు టీం ని సంప్రదించారట. ముందు ఒక రేటు అనుకున్నాం కదా మళ్ళీ ఇదేంటి అంటూ యూనిట్ చెప్పినప్పటికీ ఈ పద్దతి ఇద్దరికీ రిస్క్ ఫ్రీ పద్దతి కాబట్టి దీని పై ఆలోచించి చెప్పండి అంటూ చెప్పుకొచ్చారట… మొన్నటి దాకా ఇక సినిమాను….

డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కి గంప గుత్తుగా 25 కోట్లకు అమ్మేయాలని నిర్ణయం తీసుకున్న టీం కి ఇప్పుడు ఈ కొత్త ఆఫర్ ఒకింత షాకింగ్ గా మారింది. దాంతో ఇప్పుడు OTT పై మళ్ళీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం రాగా థియేటర్స్ కూడా రీ ఓపెన్ అవుతుండటం తో ఎటు వైపు వెళ్ళేది కొన్ని రోజుల్లో తేల బోతుంది అని లేటెస్ట్ టాక్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here