శంభో శంకర టోటల్ కలెక్షన్స్…దెబ్బ పడింది!!

0
1930

కమెడియన్ నుండి హీరోగా మారిన శకలక శంకర్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శంభో శంకర రీసెంట్ గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. పవన్ కళ్యాణ్ పేరు మీద సినిమాకి భారీ గానే పబ్లిసిటీ జరిగిన విషయం తెలిసిందే.

కానీ సినిమాలో సత్తా లేకపోవడంతో పవన్ ఫ్యాన్స్ నుండి ఓపెనింగ్స్ వచ్చినా తర్వాత వర్కింగ్ డేస్ లో దెబ్బ పడింది. సినిమా టోటల్ గా 3.8 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు అంచనా. దాంతో 4.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.

వీకెండ్ వరకు 1.2 కోట్ల షేర్ వసూల్ చేసినా మిగిలిన రన్ లో 25 లక్షలకు మించి వసూల్ చేయలేకపోయింది…దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో 1.45 కోట్ల షేర్ ని సాధించి 2.4 కోట్ల మేర నష్టాలను మిగిలించింది ఈ సినిమా…దాంతో కొన్నవారికి దెబ్బ సాలిడ్ గానే తగిలింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!