Home న్యూస్ సినిమా ఫ్లాఫ్…కానీ ఈ సీన్ కి మాత్రం థియేటర్లు దద్దరిల్లిపోయాయి

సినిమా ఫ్లాఫ్…కానీ ఈ సీన్ కి మాత్రం థియేటర్లు దద్దరిల్లిపోయాయి

0

రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా పంతం రిలీజ్ అయిన మొదటి షోకే ఎబో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ని సినిమా సాధించింది, కానీ కలెక్షన్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో రాక సినిమా ఫ్లాఫ్ గా మిగిలిపోయింది.

కాగా సినిమా ఓవరాల్ గా ఫ్లాఫ్ అయినా కానీ సినిమాలో ఓ సీన్ కి మాత్రం థియేటర్స్ దద్దరిల్లిపోయే రెస్పాన్స్ దక్కుతుందని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ సీన్ లో గోపీచంద్ డైలాగ్స్ కి థియేటర్స్ షేక్ అవుతున్నాయి.

ఆ 5-7 నిమిషాల ఎపిసోడ్ సినిమాకి తిరిగి ఊపిరి పోసిందని, అప్పటి వరకు చప్పగా సాగుతున్న తరుణంలో గోపీచంద్ పలికిన డైలాగ్స్ కి ఓ రేంజ్ లో ఇంపాక్ట్ దక్కిందని చెప్పొచ్చు. మీరు సినిమా చూసి ఉంటే ఆ సీన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here