Home న్యూస్ శర్వానంద్ రీసెంట్ మూవీస్ 1st డే కలెక్షన్స్…ప్రీవియస్ మూవీ కన్నా డబుల్ వచ్చాయి…కానీ!!

శర్వానంద్ రీసెంట్ మూవీస్ 1st డే కలెక్షన్స్…ప్రీవియస్ మూవీ కన్నా డబుల్ వచ్చాయి…కానీ!!

0

టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి మార్కెట్ ను సొంతం చేసుకుని బాక్ టు బాక్ మంచి హిట్స్ ను స్టేబుల్ మార్కెట్ ను సొంతం చేసుకున్న శర్వానంద్(Sharwanand) రీసెంట్ టైంలో వరుస ఫ్లాఫ్స్ లో ఉండగా రెండేళ్ళ క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకే ఒక జీవితం మూవీతో పర్వాలేదు అనిపించే హిట్ ను అందుకోగా ఓపెనింగ్స్ పరంగా మాత్రం ఆ సినిమా పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు…

ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు శర్వానంద్ నటించిన మనమే(Manamey Movie) మూవీ ఒకే ఒక జీవితం కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ నే సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా ఈ ఓపెనింగ్స్ శర్వానంద్ ఒకప్పటి ఓపెనింగ్స్ తో పోల్చితే పెద్దగా ఏమి జోరు చూపించలేదు అనే చెప్పాలి…

ఒకప్పుడు అవలీలగా 3.5-4 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ను అందుకున్న శర్వానంద్ రీసెంట్ టైంలో ఫ్లాఫ్స్ ఇంపాక్ట్ వలన అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ రావడం లేదు…ఇక మనమే మూవీ మొదటి రోజు 1.43 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఒకసారి శర్వానంద్ రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే…

#Sharwanand Recent Movies 1st Day Telugu States Collections
👉#Manamey – 1.43CR*****
👉#OkeOkaJeevitham – 0.75CR
👉#AadavalluMeekuJohaarlu – 1.57CR
👉#MahaSamudram – 2.58CR
👉#Sreekaram – 4.07CR
👉#Jaanu – 90L~

ఒకే ఒక జీవితం మూవీతో పోల్చితే డబుల్ ఓపెనింగ్స్ ను మనమే సొంతం చేసుకుంది కానీ అప్పట్లో శ్రీకారం లాంటి క్లాస్ మూవీ తో కూడా 4 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకున్న శర్వానంద్ తన అప్ కమింగ్ మూవీస్ తో తిరిగి ఆ రేంజ్ ఓపెనింగ్స్ ను అందుకుని తన మార్కెట్ ను తిరిగి స్టేబుల్ చేసుకుంటాడో లేదో చూడాలి ఇక…

Sharwanand Manamey Movie 1st Day Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here