Home న్యూస్ ఆల్ మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది…..మనమే కొడుతుందా…లేదా!!

ఆల్ మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది…..మనమే కొడుతుందా…లేదా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన రీసెంట్ మూవీస్ లో ఒక్క ఒకే ఒక జీవితం సినిమాతో మెప్పించిన శర్వానంద్(Sharwanand) ఇప్పుడు డీసెంట్ హిట్ తర్వాత ఆడియన్స్ ముందుకు కొంత గ్యాప్ తర్వాత మనమే(Manamey Movie) మూవీతో ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా…

సినిమా ట్రైలర్ ఆల్ రెడీ డీసెంట్ బజ్ ను సొంతం చేసుకోగా కామెడీ ఎంటర్ టైనర్ గా ఆడియన్స్ ముందుకు వస్తున్న మనమే మూవీ ప్రస్తుతం ఎలక్షన్స్ ఫీవర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంటున్న సినిమా కాగా శర్వానంద్ కి కూడా ఈ సినిమా ఇప్పుడు చాలా కీలకం అని చెప్పాలి…

ఒకే ఒకే జీవితం సినిమా హిట్ అయినా కూడా మొదటి రోజు ఓపెనింగ్స్ 75 లక్షల రేంజ్ లోనే ఉండగా శర్వానంద్ సినిమాలకు బాక్స్ అఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ వచ్చి చాలా టైం అవుతుంది…మూడేళ్ళ క్రితం శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమా ఆ టైం లో కొంచం బెటర్ ఓపెనింగ్స్ ను అందుకుంది…

4 కోట్లకు పైగా షేర్ ఓపెనింగ్స్ ను అందుకున్న ఆ సినిమా తర్వాత మళ్ళీ శర్వానంద్ నటించిన ఏ సినిమా కూడా అలాంటి ఓపెనింగ్స్ ను అందుకోలేదు, వరుస ఫ్లాఫ్స్ వలన ఓపెనింగ్స్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ఇలాంటి టైం కి డీసెంట్ హిట్ తర్వాత ఇప్పుడు డీసెంట్ బజ్ నడుమ…

ఆడియన్స్ ముందుకు రాబోతున్న మనమే మూవీ ఎలాంటి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా పోటి లేకుండా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా 2.5 కోట్ల రేంజ్ లో ఓపెన్ అయితే డీసెంట్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు. మరి సినిమా ఈ మార్క్ ని దాటి శ్రీకారం లెవల్ లో హోల్డ్ చేస్తుందా లేక తక్కువ ఓపెనింగ్స్ నే అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here