చాలా వరకు సినిమాలు నిర్మాతలు ఓన్ డబ్బులు కాకుండా ఫైనాన్స్ డబ్బులతోనే నిర్మిస్తూ ఉంటారు, సినిమాల రిలీజ్ టైం కి అన్ని రకాల బిజినెస్ ను పూర్తీ అయిన తర్వాత తెచ్చిన ఫైనాన్స్ అప్పులు తీర్పిన తర్వాత మిగిలింది నిర్మాతలు తీసుకుంటూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఫైనాన్స్ డబ్బులు పెండింగ్ లో ఉంటే సినిమాల రిలీజ్ లు ఆగిపోతూ ఉంటాయి, ఇలాంటి ఇబ్బందులు చాలా సినిమాలకు జరగగా క్రాక్ సినిమా ఇలానే ఇబ్బంది పడింది.
ఇక రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు 25న రిలీజ్ అవ్వాల్సిన శింభు నటించిన లేటెస్ట్ మూవీ మానాడు తమిళ్ లో మంచి బజ్ నడుమ రిలీజ్ అవుతున్న సినిమా కాగా చివరి నిమిషంలో సినిమా రిలీజ్ ఆగిపోయింది, ఫైనాన్స్ క్లియరెన్స్ లు జరగక పోవడం తో….
సినిమా రిలీజ్ ను అడ్డుకోవడంతో సినిమా రిలీజ్ ఆగిపోయిందని అంటున్నారు, చివరి నిమిషంలో ఇలాంటి హార్డిల్స్ చాలా సినిమాలు ఫేస్ చేశాయి, ఇప్పుడు శింభు సినిమా కూడా ఫేస్ చేస్తుంది, మేకర్స్ చివరి నిమిషం వరకు పరిస్థితిని సెట్ అయ్యేలా చూస్తారని అంటున్నారు. మరి ఏం అవుతుందో చూడాలి, తెలుగు లో ఈ సినిమా లూప్ పేరుతొ డబ్ అయ్యి రిలీజ్ అవ్వాల్సింది.