Home న్యూస్ అఖండకి పోటిగా 260 థియేటర్స్ లో రిలీజ్…స్కైలాబ్ 5 డేస్ కలెక్షన్స్ ఇవే!!

అఖండకి పోటిగా 260 థియేటర్స్ లో రిలీజ్…స్కైలాబ్ 5 డేస్ కలెక్షన్స్ ఇవే!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర నవంబర్ అన్ సీజన్ ఎఫెక్ట్ నుండి డిసెంబర్ మొదట్లో నట సింహం బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ అఖండ రిలీజ్ అయ్యి సంచలన కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ ఊపులు ఆడియన్స్ కి అసలు వేరే ఆప్షన్స్ ఏమి కూడా కనిపించడం లేదు, ఈ కోవ లోకే ఆడియన్స్ ముందుకు వచ్చిన మరో తెలుగు సినిమా స్కై లాబ్ సినిమాను….

Akhanda 6 Days Total Collections!

ఆడియన్స్ ముందుకు ఆల్ మోస్ట్ 260 వరకు థియేటర్స్ లో రిలీజ్ చేశారు… కానీ అఖండ ఫ్లో వలన స్కై లాబ్ సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బ గట్టిగానే పడగా సినిమా టాక్ కూడా మరీ అంత పాజిటివ్ గా లేకున్నా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ కూడా…

కలెక్షన్స్ పరంగా అఖండని తట్టుకోలేక పోయిన స్కై లాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయింది. సినిమా మొత్తం మీద 260 థియేటర్స్ లో రిలీజ్ అయ్యి డెఫిసిట్ లు, నెగటివ్ షేర్స్ ఏమి తీయకుండా వచ్చిన ట్రేడ్ లెక్కల కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే….

👉Nizam: 24L
👉Ceeded: 10L
👉Andhra – 23L
AP-TG Total:- 57L
Ka+ROI+OS – 6L
Total WW: 63L(1.05Cr)
ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమా సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే కొంచం బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండేది ఏమో కానీ అఖండ యుఫోరియా లో స్కై లాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

సినిమా ఇక లాంగ్ రన్ లో ఎంత వరకు వెళుతుందో చూడాలి. సినిమా కి ఓవరాల్ గా జరిగిన బిజినెస్ లెక్కలు ఏమి కూడా బయటికి రాలేదు… ఉన్నంతలో సినిమా పోటి లో పర్వాలేదు అనిపించింది కానీ సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే కొంచం బెటర్ గా ఉండేది…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here