Home న్యూస్ ఎన్టీఆర్ కథానాయకుడు స్పెషల్ షో టాక్ ఏంటో తెలుసా?

ఎన్టీఆర్ కథానాయకుడు స్పెషల్ షో టాక్ ఏంటో తెలుసా?

1

  బాలయ్య ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ గా రిలీజ్ ఓవర్సీస్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు రెండు రాష్ట్రాలలో స్పెషల్ షోలు కంప్లీట్ అవ్వగా అక్కడ నుండి ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంది అన్నది ఆసక్తి గా మారింది, నైజాం లో చాలా లిమిటెడ్ గానే స్పెషల్ షోలు పడగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అన్ని చోట్లా షోలు పెరగడం తో స్పెషల్ షోలు పడ్డాయి.

అక్కడ నుండి కూడా సినిమా కి మంచి టాక్ లభిస్తుంది అని చెప్పాలి, ఎన్టీఆర్ గురించి సరిగ్గా తెలియని నేటి తరం యువతకి ఒక మంచి నిఘంటువు లా సినిమా ఉందని, అక్కడక్కడా సినిమా స్లో డౌన్ అయినా ప్రిడిక్ట్ చేసే విధంగా కథ ఉన్నా బయోపిక్ కథ రేసీగా ఉండదు అన్న నిజాన్ని గమనిస్తే….

రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచే బయోపిక్ లలో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుందని అంటున్నారు. ఇక సినిమా రెగ్యులర్ షోల కి కూడా ఇదే రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయమని చెప్పాలి.

1 COMMENT

Leave a Reply to Sher khan Cancel reply

Please enter your comment!
Please enter your name here