Home టోటల్ కలెక్షన్స్ అమ్మింది 3 కోట్లకి..వచ్చింది ఇది…సుమంత్ కొట్టాడా లేదా??

అమ్మింది 3 కోట్లకి..వచ్చింది ఇది…సుమంత్ కొట్టాడా లేదా??

0

లాస్ట్ ఇయర్ మళ్ళీరావా సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాసిక్ హిట్ కొట్టిన సుమంత్ కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ ఏడాదికి ప్రేక్షకుల ముందుకు సుబ్రహ్మణ్య పురం సినిమా తో రాగా మరీ సూపర్ పాజిటివ్ టాక్ కాకున్నా మంచి టాక్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో ఆల్ మోస్ట్ 2 కోట్ల దాకా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది.

కాగా సినిమా ను టోటల్ గా 3 కోట్లకి అమ్మగా మినిమం 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది అన్న టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు 3.2 కోట్ల షేర్ ని అందుకుందని సమాచారం.

మిగిలిన రన్ లో మరో 15 లక్షల నుండి 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉండటం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ క్లీన్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. దాంతో మళ్ళీరావా సక్సెస్ స్ట్రీక్ ని సుమంత్ ఈ సినిమా తో కొనసాగిస్తున్నాడు అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here