Home న్యూస్ అమ్మింది 3 కోట్లకు…ఫస్ట్ వీకెండ్ వచ్చింది ఇది

అమ్మింది 3 కోట్లకు…ఫస్ట్ వీకెండ్ వచ్చింది ఇది

1

  గత ఏడాది మళ్ళీ రావా అంటూ మంచి ఫీల్ గుడ్ విజయాన్ని సొంతం చేసుకున్న సుమంత్ ఆ సినిమా తో మంచి కంబ్యాక్ నే సొంతం చేసుకున్నాడు. ఇక మళ్ళీ కొంత టైం తీసుకుని ఇప్పుడు సుబ్రహ్మణ్య పురం సినిమా తో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పోయిన వీకెండ్ లో రిలీజ్ అయ్యి మిగిలిన కొత్త సినిమాల కన్నా కొంచం బెటర్ టాక్ నే సొంతం చేసుకుంది.

కాగా సినిమా ను టోటల్ గా 3 కోట్లకి వరల్డ్ వైడ్ గా అమ్మగా సినిమా మినిమమ్ 3.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా టోటల్ గా 3 రోజుల వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర 2 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుందని సమాచారం.

దాంతో సినిమా టోటల్ గా మరో 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. మొదటి వారం ముగిసే లోపు లేకపోతె రెండో వీకెండ్ లో అయినా కచ్చితంగా సినిమా ఈ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here