Home టోటల్ కలెక్షన్స్ 135 కోట్ల టార్గెట్…టోటల్ గా వచ్చింది ఇది

135 కోట్ల టార్గెట్…టోటల్ గా వచ్చింది ఇది

0

  కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి వీకెండ్ లో రిలీజ్ అయ్యి అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన విషయం తెలిసిందే. కాగా సినిమా టాక్ కొంచం వీక్ గా ఉన్నా కలెక్షన్స్ మాత్రం అల్టిమేట్ లెవల్ లో ఉండి బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసింది. తెలుగు లో 8.5 కోట్ల బిజినెస్ కి 8.7 కోట్ల షేర్ ని సాధించింది.

ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన గ్రాస్ ని పరిశీలిస్తే…TN ₹132 Cr, KL ₹14.1Cr, KA ₹18Cr, AP & TG ₹18.70 Cr, ROI ₹4 Cr, Total India ₹186.8Cr, Overseas ₹74 Cr, Worldwide Gross: ₹260.8Cr గ్రాస్ ని అందుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా.

ఇక షేర్ విషయానికి వస్తే…TN ₹75.5 Cr, KL ₹7Cr, KA ₹8.5Cr, AP & TG ₹8.70 Cr, ROI ₹2 Cr, Total India ₹101.7Cr, Overseas ₹38 Cr, Worldwide share: ₹139.7 Cr…సినిమాను 133 కోట్లకు అమ్మగా 135 కోట్ల షేర్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా ఆల్ మోస్ట్ 140 కోట్ల రేంజ్ షేర్ తో క్లీన్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here