బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో ఆడియన్స్ ముందుకు చిన్న సినిమాలు చాలానే రిలీజ్ అవ్వగా వాటిలో పెద్దగా ఏ సినిమాలు కూడా అంచనాలను అందుకోలేక పోయాయి. ఫిబ్రవరిలో వచ్చిన మూవీస్ లో…హర్ష చెముడు(Harsha Chemudu) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సుందరం మాస్టర్(Sundaram Master ) సినిమా ఒకటి…
టీసర్ ట్రైలర్ లు ఆకట్టుకున్నా కూడా సినిమా వచ్చిన తర్వాత పెద్దగా మెప్పించ లేక పోయింది….ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల్లో 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా మిగిలిన రన్ లో మొత్తం మీద సినిమా సాధించిన ట్రేడ్ లెక్కలను ఒకసారి గమనిస్తే….
Sundaram Master Total Collections Report
👉Nizam: 0.35CR~
👉Total AP: 0.40CR~
Total AP-TG Collections:- 0.75CR~(1.55CR~ Gross)
👉KA+ROI+OS – 25L~
Total WW Collections – 1.00CR~(2.15CR~ Gross)
ఓవరాల్ గా సినిమాను ఓన్ గానే రిలీజ్ చేయగా వాల్యూ రేంజ్ ప్రకారం అటూ ఇటూగా 2 కోట్ల దాకా రికవరీని అందుకోవాల్సిన అవసరం ఉండగా టోటల్ రన్ లో అటూ ఇటూగా కోటి రేంజ్ లో షేర్ ని అందుకోగా టార్గెట్ ను అందుకోలేక పోయింది అని చెప్పొచ్చు…దాంతో నిరాశ పరిచే రిజల్ట్ తోనే పరుగును కంప్లీట్ చేసుకుంది సినిమా….