Home గాసిప్స్ హిట్ కొట్టి చాలా ఏళ్ళు…సూర్య కంగువకి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రికార్డ్ ఆఫర్స్!

హిట్ కొట్టి చాలా ఏళ్ళు…సూర్య కంగువకి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రికార్డ్ ఆఫర్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరోలలో ఒకరైన సూర్య(Suriya) మంచి హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది. తన కెరీర్ లో ఒక టైంలో పీక్ లో క్రేజ్ ను ఎంజాయ్ చేసిన సూర్య తర్వాత టైంలో మాత్రం సరైన హిట్ లేక పోవడంతో తన మార్కెట్ పరంగా కూడా చాలా వెనకబడిపోయాడు…

సూర్య నటించిన లాస్ట్ మూవీ ఈటీ రిలీజ్ అయ్యి కూడా చాలా టైం అవుతూ ఉండగా ఇప్పుడు తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కంగువ(Kanguva Movie) మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి అటు కోలివుడ్ లో ఇటు టాలీవుడ్ లో కూడా….

సూర్యకి రీసెంట్ టైంలో హిట్ లేక పోయినా కూడా కంగువ సినిమా మీద హైప్ సాలిడ్ గా ఏర్పడటం, సినిమా ఆడియన్స్ ముందుకు అక్టోబర్ 10న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండటంతో తెలుగు నుండి బిజినెస్ ఆఫర్స్ భారీ లెవల్ లో సొంతం చేసుకుంటున్న ఈ సినిమా కి…

లీడింగ్ డిస్ట్రిబ్యూటర్ల నుండి బిజినెస్ ఆఫర్స్ సాలిడ్ గా వస్తూ ఉండగా ఇప్పుడు ఏకంగా రేటు 20 కోట్ల రేంజ్ లో ఆఫర్స్ వస్తూ ఉన్నాయని తెలుస్తుంది…ఈ రేంజ్ లో బిజినెస్ ఆఫర్ రావడం మామూలు విషయం కాదు, రీసెంట్ టైంలో వరుసగా నిరాశ పరిచే రిజల్ట్ లను…

సొంతం చేసుకుంటున్న సూర్యకి 10 కోట్ల రేంజ్ లో కూడా బిజినెస్ లు జరగడం లేదు, ఇలాంటి టైంలో కొంత గ్యాప్ తర్వాత వస్తున్న కంగువ మూవీకి ఏకంగా 20 కోట్ల రేంజ్ లో ఆఫర్స్ వస్తూ ఉండగా మేకర్స్ ఇంకా బెటర్ రేట్స్ కోసం ఎదురు చూస్తున్నారట. త్వరలోనే అలాంటి రేటు వస్తే డీల్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందని సమాచారం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here