Home న్యూస్ స్వాతిముత్యం: 4 కోట్లు కావాలి….7 రోజుల్లో వచ్చింది ఇది!!

స్వాతిముత్యం: 4 కోట్లు కావాలి….7 రోజుల్లో వచ్చింది ఇది!!

0

ఈ దసరా కి ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా స్వాతిముత్యం. బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అయిన ఈ సినిమాను దసరా బరిలో నిలపగా ఇద్దరు సీనియర్స్ తో పోటి పడ్డ ఈ సినిమా కి అనుకున్న రేంజ్ లో షోలు దక్కలేదు, బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కూడా దక్కలేదు…

మొత్తం మీద 3 రోజుల్లో 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న ఈ సినిమా మిగిలిన 4 రోజుల్లో ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో కలిపి 86 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. అమెరికాలో సినిమాను జనాలు చూడగా 53 వేల డాలర్స్ ని అందుకుంది.

ఒకసారి సినిమా ఫస్ట్ వీక్ ట్రేడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 18L
👉Ceeded: 6L
👉UA: 9L
👉East: 5L
👉West: 4L
👉Guntur: 6L
👉Krishna: 8L
👉Nellore: 4L
AP-TG Total:- 0.60CR(1.20Cr~ Gross)
👉Ka+ROI- 5L
👉OS -21L
Total World Wide – 0.86CR(1.75CR~ Gross)

ఓవరాల్ గా సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 3.7 కోట్ల దాకా ఉండగా 4 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3.14 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది. పాజిటివ్ టాక్ ఉన్నా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను ఇప్పుడు సొంతం చేసుకోబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here