Home న్యూస్ టాక్సీవాలా టోటల్ బిజినెస్..గట్టిగా కొట్టాలి విజయ్

టాక్సీవాలా టోటల్ బిజినెస్..గట్టిగా కొట్టాలి విజయ్

0

  గీత గోవిందం సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ రికార్డులతో దుమ్ము దుమారం చేసిన విజయ్ దేవర కొండ తర్వాత నోటా సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాగా భారీ నిరాశనే ఆ సినిమా మిగిలించింది. ఇలాంటి సమయం ఈ రెండు సినిమాల కన్నా ముందు రిలీజ్ అవ్వాల్సిన టాక్సీవాల సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో క్లియర్ గా తెలియ వచ్చింది అని చెప్పొచ్చు. ఆ లెక్కల ప్రకారం…

ఈ సినిమా నైజాం లో 6 కోట్లు, సీడెడ్ లో 3 కోట్లు, టోటల్ ఆంధ్రాలో 5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసుకోగా టోటల్ గా రెండు రాష్ట్రాలలో 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకుంది. ఇక కర్నాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2 కోట్లు….

టోటల్ ఓవర్సీస్ లో 2 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకున్నా ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 18 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసుకుంది. దాంతో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 19 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగబోతుంది. పాజిటివ్ టాక్ వస్తే విజయ్ దేవరకొండ గట్టిగా కొట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here