Home న్యూస్ తమిళ్ లో 700..తెలుగు 750…అల్టిమేట్ రికార్డ్

తమిళ్ లో 700..తెలుగు 750…అల్టిమేట్ రికార్డ్

0

తెలుగు రాష్ట్రాలతో పోల్చితే పక్క రాష్ట్రం తమిళ నాడు లో థియేటర్స్ సంఖ్య చాలా తక్కువ… రెండు రాష్ట్రాల లో మొత్తం మీద 1650 కి పైగా థియేటర్స్ ఉండ గా తమిళ నాడు లో టోటల్ గా 800 వరకు మాత్రమే థియేటర్స్ ఉన్నాయి. దాంతో ఎంత పెద్ద సినిమా అక్కడ రిలీజ్ అయిన 650 కి మించి థియేటర్స్ ఇవ్వడం కష్టమే అని చెప్పాలి. మిగిలిన థియేటర్స్ లో ఇతర సినిమా లను ప్రదర్శితం చేస్తారు.

ఇక దీపావళి కానుకగా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఇళయ ధలపతి విజయ్ నటించిన సర్కార్ సినిమా అక్కడ రికార్డ్ లెవల్ లో సోలో గా 700 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. కానీ విచిత్రంగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరింత భారీ గా రిలీజ్ కానుందట.

తెలుగు లో సినిమాను సుమారు 750 వరకు థియేటర్స్ లో రిలీజ్ చేయాలని పక్కా స్కెచ్ చేస్తున్నారు. సినిమా కి ఇక్కడ ఏర్పడ్డ క్రేజ్ దృశ్యా బిజినెస్ 7.5 కోట్ల దృశ్యా మొదటి వీకెండ్ లోనే మ్యాగ్జిమామ్ వెనక్కి లాగాలని చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎంత వరకు కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here