వ్యూస్ ని సొంతం చేసుకున్న లిరికల్ వీడియో లు ఇవే.
వచ్చాడయ్యో సామి(భరత్ అనే నేను)—-3.28 మిలియన్ వ్యూస్ అండ్ 189k లైక్స్
చోటి చోటి బాతెన్(మహర్షి)—-3.2 మిలియన్ వ్యూస్ అండ్ 130k లైక్స్
దిస్ ఈజ్ మీ( భరత్ అనే నేను)—-3.15 మిలియన్ అండ్ 187k లైక్స్
రంగమ్మ మంగమ్మా(రంగస్థలం)—-3.06 మిలియన్ అండ్ 152k లైక్స్
ఎంత సక్కగున్నావే(రంగస్థలం)—-3.02 మిలియన్ అండ్ 146k లైక్స్
పెనివిటి(అరవింద సమేత)—-2.91 మిలియన్ అండ్ 150k లైక్స్
అనగనగా(అరవింద సమేత)—-2.6 మిలియన్ అండ్ 144k లైక్స్
ఇవే మొత్తం మీద అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న లిరికల్ వీడియో లు, ఇందులో అన్ని దాదాపు రియల్ టైం వ్యూస్ ని బట్టి అప్ డేట్ చేసినవి, ఏవైనా సాంగ్స్ మిస్ అయ్యాయి అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, వెరిఫై చేసి అప్ డేట్ చేస్తాం.