Home న్యూస్ డిసాస్టర్ సినిమా అన్నారు…..105 కోట్లు ఔట్ అక్కడా!

డిసాస్టర్ సినిమా అన్నారు…..105 కోట్లు ఔట్ అక్కడా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2019 టైంలో కబీర్ సింగ్ తో ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్(Shahid Kapoor) తర్వాత మళ్ళీ అలాంటి హిట్ దక్కలేదు… రీసెంట్ టైంలో చేసిన సినిమాలు కూడా అంతగా వర్కౌట్ అవ్వడం లేదు… ఇలాంటి టైంలో లేటెస్ట్ గా షాహిద్ కపూర్ నటించిన కొత్త సినిమా….

తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా(Teri Baaton Mein Aisa Uljha Jiya) సినిమా ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోగా నటించగా…ఒక రోబోకి మనిషికి లవ్ అయితే ఎలా ఉంటుంది తర్వాత ఏం జరిగింది అన్న కాన్సెప్ట్ తో రాగా సినిమా మొదటి ఆటకే బాలీవుడ్ మీడియాలో డిసాస్టర్ రివ్యూలను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా రొటీన్ గానే ఉన్నా…

మరీ డిసాస్టర్ రేంజ్ లో కాదు కానీ ఒకసారి చూడొచ్చు అనిపించేలా టాక్ ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా ఓవరాల్ గా డిసాస్టర్ రివ్యూలను సొంతం చేసుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో ఇప్పుడు 11 రోజులు పూర్తి అయ్యే టైంకి…

ఇండియాలో 60.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 73.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవర్సీస్ లో మంచి జోరునే చూపించిన 31.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…. మొత్తం మీద సినిమా డిసాస్టర్ రివ్యూలతో కూడా….

ఇప్పుడు 105 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకోవడం విశేషం. సినిమా వర్కింగ్ డేస్ లో కూడా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ ఉండటంతో లాంగ్ రన్ లో సినిమా 150 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here