Home న్యూస్ అప్పుడు బ్లాక్ బస్టర్ చేశారు….ఇప్పుడు ఇదేం సినిమా రా అని ట్రోల్ చేస్తున్నారు!!

అప్పుడు బ్లాక్ బస్టర్ చేశారు….ఇప్పుడు ఇదేం సినిమా రా అని ట్రోల్ చేస్తున్నారు!!

0

అప్పుడప్పుడు కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదో ఫ్లో లో అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతాయి. తర్వాత అదే సినిమాను టీవీలోనో డిజిటల్ లోనో చూసినప్పుడు ఈ సినిమా అసలు ఎలా హిట్ అయ్యింది అని అనిపించడం ఖాయమని చెప్పాలి. అదే టైం లో కొన్ని మంచి సినిమాలు థియేటర్స్ లో ఎక్కవు, డిజిటల్ లోనో టీవీలోనో బాగా నచ్చుతాయి…

మొదటి కేటగిరీకి చెందిన సినిమాగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న పెళ్లి సందD సినిమా గురించి చెప్పుకోవాలి…. ఈ సినిమా లాస్ట్ ఇయర్ దసరా టైం లో థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా పోటిలో ఉన్న సినిమాలను తట్టుకుని కూడా…

Pelli SandaD 9 Days Total Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ లాంగ్ రన్ ని సొంతం చేసుకుంది… 5.50 కోట్ల బిజినెస్ మీద ఏకంగా 7.70 కోట్ల షేర్ ని నెగటివ్ టాక్ తో కూడా సొంతం చేసుకుని లాంగ్ రన్ ని దక్కించుకుంది ఈ సినిమా. తర్వాత డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి మాత్రం చాలా టైం తీసుకున్న ఈ సినిమాను…

Pelli SandaD 10 Days Total Collections!!

ఎట్టకేలకు రీసెంట్ గా జీ5 లో రిలీజ్ చేయగా అప్పటి వరకు ఈ సినిమా హిట్ అని తెలుసుకుని చూడకుండా ఉండని వాళ్ళు అందరూ కూడా సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వగానే ఎగబడి చూడటం స్టార్ట్ చేశారు…. హీరో హీరోయిన్ లు ఆకట్టుకోవడం, సాంగ్స్ బాగుండటం తప్ప సినిమా అసలు ఏమి లేదని, ఈ క్రింజ్ మూవీ ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా హిట్ చేశారుగా బాబు అంటూ ఇప్పుడు….

Pelli SandaD 11 Days Total Collections!!

సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, ట్విట్టర్ లో సినిమా హాష్ టాగ్ ఓపెన్ చేస్తే దాదాపుగా అన్ని ట్రోల్స్ తో నిండిపోయిన కామెంట్స్ ఈ సినిమాకి ఉన్నాయి. అప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ ఇప్పుడు డిజిటల్ లో సినిమాను చూసి ఇదేం సినిమా రా అంటూ ట్రోల్ చేస్తూ ఉండటం విశేషం….

Pelli SandaD 12 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here