Home న్యూస్ “వరల్డ్ ఫేమస్ లవర్” డే 3 కలెక్షన్స్….ఏంటి సామి ఈ షాక్ లు!!

“వరల్డ్ ఫేమస్ లవర్” డే 3 కలెక్షన్స్….ఏంటి సామి ఈ షాక్ లు!!

0

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో 7.5 కోట్ల రేంజ్ షేర్ ని మాత్రమె వసూల్ చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు కి వచ్చే సరికి పరిస్థితి మరింత క్లిష్టంగా మారిపోయింది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో మూడో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు రెండో రోజు తో పోల్చితే 30% కి పైగా డ్రాప్స్ ని సొంతం చేసుకుంది.

World Famous Lover 2 Days Total WW Collections

ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో అయినా గ్రోత్ ని సాధిస్తుంది అనుకుంటే కేవలం ఫస్ట్ షోల వరకు కొంచం గ్రోత్ ని సాధించినా మళ్ళీ నైట్ షోలకు వచ్చే సరికి చేతులు ఎత్తేసింది, మొత్తం మీద సినిమా మూడో రోజు ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపలేక పోయింది.

World Famous Lover 2nd Day Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు ఇప్పుడు సినిమా ముందు అనుకున్నట్లే 1.2 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే దిశగా అడుగులు వేస్తుంది, ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఈ కలెక్షన్స్ ని దాటి ముందుకు వెళ్ళడం కూడా కష్టంగానే కనిపిస్తుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా…

World Famous Lover First Day Total WW Collections

3 వ రోజున 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసే అవకాశం ఉంది, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టార్గెట్ భారీ లెవల్ లో ఉండటం తో సినిమా ఆ టార్గెట్ ని అందుకునే దిశగా అయితే హోల్డ్ చేయడం లేదు, దాంతో ఇప్పుడు సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లో మరో….

World Famous Lover First Day Collections...Sensational Day 1

డిసాస్టర్ మూవీ గా పరుగును ముగించే అవకాశం ఎక్కువగా ఉంది, వర్కింగ్ డేస్ లో ఏదైనా అద్బుతం జరిగి ఒక 2 వారాలు హోల్డ్ చేస్తే తప్పితే సినిమా డిసాస్టర్ అవ్వడం ఖాయం. ఇక సినిమా మొదటి వీకెండ్ అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. కలెక్షన్స్ రిలీజ్ అయిన వెంటనే అప్ డేట్ చేస్తాం…

World Famous Lover 3rd Day Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here