Home న్యూస్ టైర్2 హీరోల టాప్ ట్రైలర్ వ్యూస్-లైక్స్ 24 గంటల రికార్డ్ ఇదే!!

టైర్2 హీరోల టాప్ ట్రైలర్ వ్యూస్-లైక్స్ 24 గంటల రికార్డ్ ఇదే!!

0

టాప్ స్టార్స్ మూవీస్ కి ట్రైలర్ లు భారీ లెవల్ లో వ్యూస్ అండ్ లైక్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా రీసెంట్ గా టాలీవుడ్ టైర్ 2 హీరోల సినిమాలకు వ్యూస్ కూడా భారీ లెవల్ లో వస్తూ ఉండగా అప్పుడప్పుడు కొన్ని సినిమాలకు లైక్స్ కూడా సెన్సేషనల్ అనిపించే విధంగా వస్తూ ఉన్నాయి. రీసెంట్ గా దసరా మూవీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ సొంతం అయినా కొత్త రికార్డులను క్రియేట్ చేయడంలో…

Krishna Area All Time Top 10 Share Movies

విఫలం అయింది అని చెప్పాలి. మొత్తం మీద 24 గంటల్లో 7.37 మిలియన్ వ్యూస్ ని 279.1K లైక్స్ మార్క్ ని అందుకుని మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నా కొత్త రికార్డులు అందుకోలేక పోయింది… ఒకసారి టాలీవుడ్ టైర్ 2 హీరోల ట్రైలర్ వ్యూస్ రికార్డులు 24 గంటల రిపోర్ట్ ను గమనిస్తే….

BimbiSara 23 Days Total World Wide Collections!

👉#LIGER – 16.80M
👉#MacharlaNiyojakavargam – 13.11M
👉#Bimbisara Trailer 2 – 12.30M
👉#TheWarriorr – 10.53M
👉#Bimbisara – 9.78M
👉#AnteSundaraniki – 9.39M
👉#Aranya – 8.32M
👉#VTheMovie- 7.45M
👉#Dasara – 7.37M****
👉#TuckJagadish – 7.28M
ఇవీ మొత్తం మీద 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని అందుకున్న టాప్ ట్రైలర్స్ కాగా ఇక 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ని…

సొంతం చేసుకున్న టాప్ టైర్ 2 హీరోల ట్రైలర్ లను గమనిస్తే… 
👉#Liger – 561K
👉#Bimbisara Trailer 2 – 367.7K
👉#LoveStory: 342K
👉#Republic: 324.7K
👉#ShyamSinghaRoy : 302.8K
👉#Bimbisara – 299.7K
👉#Dasara – 279.1K*****
👉#Check: 258K
👉#MacharlaNiyojakaVargam – 247K
👉#DearComrade: 234K
మొత్తం మీద ప్రస్తుతానికి లైగర్ సినిమా ట్రైలర్ రికార్డును అప్ కమింగ్ మూవీస్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి ఇక…

LIGER 6 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here