Home న్యూస్ వినరో భాగ్యము విష్ణు కథ OTT రిలీజ్ డేట్ ఇదే!!

వినరో భాగ్యము విష్ణు కథ OTT రిలీజ్ డేట్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మంచి హిట్ ని సొంతం చేసుకున్న తర్వాత వరుస పెట్టి ఫ్లాఫ్స్ పడ్డ తర్వాత ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వినరో భాగ్యము విష్ణు కథ సినిమా తో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా పోటి వలన కలెక్షన్స్ మరీ అనుకున్న రేంజ్ లో సొంతం కాక పోయినా కానీ మొత్తం మీద…

Vinaro Bhagyamu VishnuKatha 1st Week (7 Days) Collections!!

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకుని 5 కోట్లకు పైగా షేర్ ని అందుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ రన్ ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా…

Vinaro Bhagyamu VishnuKatha 8 Days Collections!!

డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేసుకుంది. సినిమా డిజిటల్ రైట్స్ ను ఆహా వీడియో వాళ్ళు దక్కించు కోగా ఇప్పుడు సినిమా డిజిటల్ రిలీజ్ ను ఈ నెల 22న ఆహా వీడియో లో సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది వినరో భాగ్యము విష్ణుకథ సినిమా ఇప్పుడు…

Vinaro Bhagyamu VishnuKatha 9 Days Collections!!

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర మరీ అనుకున్న రేంజ్ లో కాకున్నా కానీ పర్వాలేదు అనిపించిన సినిమా ఇప్పుడు డిజిటల్ లో ఎలాంటి వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. ఇక కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమా మీటర్ తో త్వరలో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here