Home న్యూస్ టిల్లు స్క్వేర్ 1st బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే….ఒక్క రోజులోనే ఊచకోత ఇది!!

టిల్లు స్క్వేర్ 1st బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే….ఒక్క రోజులోనే ఊచకోత ఇది!!

0

సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) మొదటి రోజే అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ లో సగానికి పైగా రికవరీని సొంతం చేసుకుంది…దాంతో పాటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…

మొదటి బ్రేక్ ఈవెన్ ఏరియాని కూడా కంప్లీట్ చేసుకుని రచ్చ చేసింది. అది కూడా కేవలం ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తోనే బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకోవడం అన్నది మామూలు ఊచకోత కాదని చెప్పాలి…సినిమా బ్రేక్ ఈవెన్ ని ఓవర్సీస్ ఏరియా లో కంప్లీట్ చేసుకుని రచ్చ రచ్చ చేసింది…

సినిమా కి ఓవర్సీస్ ఏరియాలో మొత్తం మీద 4 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం అవ్వగా సినిమా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో ఓవర్సీస్ లో ఆల్ మోస్ట్ 4.6 కోట్ల రేంజ్ లో షేర్ సొంతం అయ్యింది. దాంతో ఓవర్సీస్ లో కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ని మొదటి రోజే సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసిన సినిమా…

ఇప్పుడు వీకెండ్ లోనే ఓవర్సీస్ లో 1.6 మిలియన్ టు 1.8 మిలియన్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు…లాంగ్ రన్ లో 2.5 మిలియన్ మార్క్ వైపు సినిమా ఓవర్సీస్ లో జోరు చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here