Home న్యూస్ 35CR ఔట్…..భీభత్సం సామి ఇది!!

35CR ఔట్…..భీభత్సం సామి ఇది!!

0

మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపి 13.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా వరల్డ్ వైడ్ గా సినిమా 23.70 కోట్ల రేంజ్ లో…

గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా రెండో రోజు అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ రచ్చ లేపింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా రెండో రోజు ఇప్పుడు అటూ ఇటూగా 9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలు మించిపోతే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 10 కోట్ల రేంజ్ నుండి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 11 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ కలెక్షన్స్ ను అందుకునే అవకాశం ఉంది.

ఇక సినిమా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 2 రోజుల్లో 22 కోట్ల రేంజ్ నుండి 23 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2 రోజుల్లో 35 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ అందుకునే అవకాశం ఉంది…. ఇక 2 రోజుల్లో సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here