Home న్యూస్ వీకెండ్ లో ఇండియాలో No1 గా టిల్లు స్క్వేర్….టాలీవుడ్ స్ట్రాంగ్ కంబ్యాక్!

వీకెండ్ లో ఇండియాలో No1 గా టిల్లు స్క్వేర్….టాలీవుడ్ స్ట్రాంగ్ కంబ్యాక్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతికి భారీ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన టాలీవుడ్ ఇండస్ట్రీ ఓవరాల్ గా ఇండియా మొత్తం మీద ఈ ఇయర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని మొదటి నెలలో అందుకున్న ఇండస్ట్రీగా సంచలనం సృష్టించింది… కానీ తర్వాత సీన్ మొత్తం మారిపోయి ఫిబ్రవరి నుండి అన్ సీజన్ స్టార్ట్ అయ్యి…

తెలుగు లో అంచనాలను అందుకున్న సినిమాలు రాక పోవడంతో ఇతర ఇండస్ట్రీలు ముఖ్యంగా బాలీవుడ్ అలాగే మలయాళ ఇండస్ట్రీలు జోరు చూపించగా టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం సైలెంట్ అయింది….ఆల్ మోస్ట్ 2 నెలలు కొనసాగిన ఈ ట్రెండ్ ఎట్టకేలకు మార్చ్ లాస్ట్ వీకెండ్ లో బ్రేక్ అయ్యింది….

టాలీవుడ్ లో రిలీజ్ అయిన సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వీకెండ్ లో అల్టిమేట్ గా ట్రెండ్ అయ్యి ఓవరాల్ గా ఆ వీకెండ్ లో ఇండియన్ మూవీస్ పరంగా బుక్ మై షోలో హైయెస్ట్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

Tillu Square 1st Day Total WW Collections

ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకుని ఈ సినిమా మాస్ రచ్చ లేపగా తర్వాత ప్లేస్ లో మలయాళం నుండి పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) చాలా టైం గా తీసిన సినిమా ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)(The Goat Life Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండో ప్లేస్ లో నిలిచింది….

ఇక బాలీవుడ్ నుండి క్రూ మూవీ మూడో ప్లేస్ లో నిలిచింది….వీటిలో ఆడుజీవితం అండ్ క్రూ మూవీస్ ఇండియా వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా టిల్లు2 మాత్రం కేవలం తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ తోనే మేజర్ గా అన్ని సినిమాలను డామినేట్ చేసింది… ఇక సమ్మర్ లో వచ్చే ఇతర సినిమాలు కూడా ఇదే జోరుని కొనసాగిస్తాయో లేదో చూడాలి.

Tillu Square 2 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here