Home టోటల్ కలెక్షన్స్ హనుమాన్: 27.50 కోట్ల టార్గెట్….తెలుగు వర్షన్ టోటల్ కలెక్షన్స్…చరిత్ర చిరిగిపోయింది!!

హనుమాన్: 27.50 కోట్ల టార్గెట్….తెలుగు వర్షన్ టోటల్ కలెక్షన్స్…చరిత్ర చిరిగిపోయింది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతికి ఇతర సినిమాల నడుమ ఇబ్బందులు ఫేస్ చేయడం ఖాయం అనుకున్న చిన్న సినిమా హనుమాన్(HanuMan Movie) తర్వాత అన్ని లెక్కలు తారుమారు చేసి సంక్రాంతి సినిమాలు అన్నింటినీ కూడా డామినేట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది…

లాంగ్ రన్ లో అంచనాలు అన్నీ కూడా మించి పోయి భారీ లాభాలతో చరిత్రలో నిలిచి పోయే రేంజ్ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా తెలుగు వర్షన్ వరకు మాత్రమే చూసుకున్నా కూడా ఎపిక్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర శివతాండవం చేసింది అని చెప్పాలి… ఆల్ మోస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ మీద….

ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా లాభాన్ని తెలుగు వర్షన్ తోనే సొంతం చేసుకుని టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో ఏ సినిమా సాధించని రేంజ్ ఎపిక్ సంచలనం సృష్టించింది…. ఒకసారి సినిమా తెలుగు వర్షన్ కి గాను టోటల్ రన్ లో సాధించిన మమ్మోత్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

HanuMan Movie Telugu Version Total WW Collections!!

HanuMan Telugu Version Total World Wide Collections(INC GST)
👉Nizam: 39.25Cr
👉Ceeded: 11.62Cr
👉UA: 12.30Cr
👉East: 8.09Cr
👉West: 5.28CR
👉Guntur: 6.35CR
👉Krishna: 4.70Cr
👉Nellore: 2.51Cr
AP-TG Total:- 90.10CR(149.00CR~ Gross)
👉KA+ROI:- 11.80Cr
👉OS: 25.20Cr****
Total WW:- 127.10CR(222CR~ Gross)

ఓవరాల్ గా సినిమా తెలుగు వర్షన్ 27.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి ఏకంగా 99.60 కోట్ల రేంజ్ మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది…చరిత్రలోకి ఎక్కే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా రికార్డ్ ను ఇప్పట్లో ఏ మీడియం రేంజ్ మూవీ కూడా అందుకోవడం కష్టమే అని చెప్పాలి.

HanuMan Movie Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here