Home న్యూస్ టిల్లు స్క్వేర్ టోటల్ బిజినెస్…..హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలంటే!!

టిల్లు స్క్వేర్ టోటల్ బిజినెస్…..హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ రేసులో మంచి అంచనాల నడుమ ఇప్పుడు సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన బ్లాక్ బస్టర్ డిజే టిల్లు(Dj Tillu Movie) కి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్(Tillu Square Movie) రిలీజ్ కి సిద్ధం అయ్యింది. సినిమా ట్రైలర్ రిలీజ్ ల తర్వాత మంచి బజ్ ఏర్పడగా బిజినెస్ పరంగా కూడా….

మంచి జోరుని చూపించింది… కొన్ని చోట్ల ఓన్ గానే రిలీజ్ అవుతున్న సినిమా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ సాలిడ్ గా ఉండగా సిద్హూ జొన్నలగడ్డ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బిజినెస్ తో ఈ సినిమా దుమ్ము లేపిందని చెప్పాలి. ఒకసారి సినిమా సాధించిన బిజినెస్ లెక్కలను గమనిస్తే….

#TilluSqaure WW Pre Release Business(Valued)
👉Nizam: 8Cr
👉Ceeded: 3Cr
👉Andhra: 11Cr
AP-TG Total:- 22CR
👉KA+ROI: 2Cr
👉OS – 3Cr
Total WW: 27CR(BREAK EVEN – 28CR~)

ఇదీ మొత్తం మీద సినిమా వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు…. సినిమా 27 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను అందుకోగా ఇప్పుడు క్లీన్ హిట్ కోసం 29 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సమ్మర్ రేసులో ఈ టార్గెట్ ను ఎంతవరకు అందుకుని అంచనాలను నిజం చేస్తుందో లేదో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here