Home న్యూస్ టిల్లు స్క్వేర్ రన్ సెన్సార్ రిపోర్ట్, ఫస్ట్ టాక్….ఈ రన్ టైం ఏంటి సామి!

టిల్లు స్క్వేర్ రన్ సెన్సార్ రిపోర్ట్, ఫస్ట్ టాక్….ఈ రన్ టైం ఏంటి సామి!

0

సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన బ్లాక్ బస్టర్ డిజే టిల్లు(Dj Tillu Movie) కి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్(Tillu Square Movie) తో ఈ నెల ఎండ్ లో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి బజ్ ను సొంతం చేసుకోగా బిజినెస్ పరంగా కూడా దుమ్ము లేపగా…

రీసెంట్ గా సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకోగా సెన్సార్ కంప్లీట్ చేసుకుని యు/ఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకోగా సెన్సార్ వాళ్ళ నుండి సినిమా కి ఇనీషియల్ టాక్ ఎలా ఉంది అన్నది ఆసక్తిగా మారగా సినిమాకి సెన్సార్ వాళ్ళ నుండి ఎబో యావరేజ్ రేంజ్ లో టాక్ అయితే వినిపిస్తుంది అని చెప్పాలి.

డిజే టిల్లు లానే ఈ సినిమా కూడా యూత్ ని ఎక్కువగా ఆకట్టుకోగా టిల్లు లైఫ్ లో మరో అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత తను ఫేస్ చేసిన పరిస్థితులు ఏంటి అనే కాన్సెప్ట్ తో వస్తున్నా టిల్లు స్క్వేర్ మూవీ లో మరోసారి కామెడీ హైలెట్ కాబోతుంది అంటున్నారు. ఇక రన్ టైం పరంగా చూసుకుంటే రీసెంట్ టైంలో…

క్రేజీ మూవీస్ లో ఏ సినిమా లేని షార్ట్ రన్ టైం ఈ సినిమా ఉండబోతుంది అంటున్నారు…. కేవలం గంటా 58 నిమిషాల రన్ టైంతో సినిమా తెరకెక్కిందని సమాచారం….క్రిస్ప్ రన్ టైం అయినా కూడా నార్మల్ తెలుగు మూవీస్ తో పోల్చితే ఇంకా తక్కువ రన్ టైంతోనే ఈ సినిమా ఉండబోతుంది ఇప్పుడు….

రీసెంట్ టైంలో ఇంత తక్కువ రన్ టైంతో వస్తున్న సినిమా ఇదేనని చెప్పాలి… పార్ట్ 1 సూపర్ సక్సెస్ తో పార్ట్ 2 పై అంచనాలు సాలిడ్ గా ఉన్నాయి, బిజినెస్ కూడా సాలిడ్ గా జరిగింది, సెన్సార్ ఇనీషియల్ రిపోర్ట్ కూడా డీసెంట్ గా ఉండగా తక్కువ రన్ టైంతో వస్తున్న ఈ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here