Home న్యూస్ ఆల్ టైమ్ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్నా టాప్ 5 లిరికల్ వీడియోలు

ఆల్ టైమ్ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్నా టాప్ 5 లిరికల్ వీడియోలు

0

టాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయ్యే ప్రతీ సినిమా సాంగ్స్ కూడా 24 గంటలలో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతున్నాయి. సినిమా క్రేజ్ కి నిదర్శనంగా మారిన అంశాలలో ఈ లిరికల్ వీడియోలు కూడా ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.

ఇక ఇప్పటి వరకు రిలీజ్ అయిన లిరికల్ వీడియోలలో మొదటి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ అండ్ లైక్స్ ని సొంతం చేసుకున్న టాప్ 5 సాంగ్స్ ఏవో తెలుసుకుందాం పదండీ…
1. వచ్చాడయ్యో సామి(భరత్ అనే నేను)—-3.18 మిలియన్ వ్యూస్ అండ్ 189k లైక్స్ 
2. దిస్ ఈజ్ మీ( భరత్ అనే నేను)—-3.15 మిలియన్ అండ్ 187k లైక్స్
3. రంగమ్మ మంగమ్మా(రంగస్థలం)—-3.06 మిలియన్ అండ్ 152k లైక్స్
4. ఎంత సక్కగున్నావే(రంగస్థలం)—-3.02 మిలియన్ అండ్ 146k లైక్స్
5. పెనివిటి(అరవింద సమేత)—-2.91 మిలియన్ అండ్ 150k లైక్స్

ఓవరాల్ గా ఇవీ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ లో మొదటి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ని సాధించిన లిరికల్ వీడియోలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here