Home న్యూస్ టాలీవుడ్ టాప్ 10 ప్రీ రిలీజ్ బిజినెస్ మూవీస్ లిస్టు ఇదే…సలార్ టార్గెట్ ఎంతో!!

టాలీవుడ్ టాప్ 10 ప్రీ రిలీజ్ బిజినెస్ మూవీస్ లిస్టు ఇదే…సలార్ టార్గెట్ ఎంతో!!

2

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అయిన సలార్(Salaar) మూవీ భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చే నెలలో రిలీజ్ అవ్వడానికి సిద్దం అవుతూ ఉండగా సినిమా మీద క్రేజ్ మరో లెవల్ లో ఉండగా…

సినిమా అన్ని చోట్లా రికార్డ్ లెవల్ లో బిజినెస్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంది…. ఇలాంటి టైంలో అసలు ఇప్పటి వరకు వచ్చిన టాలీవుడ్ మూవీస్ లో ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ల పరంగా RRR మూవీ 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో….

దుమ్ము దుమారం లేపుతూ టాప్ ప్లేస్ లో దూసుకు పోతుంది. రెండో ప్లేస్ లో బాహుబలి2 సినిమా 352 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుంది.. అలాగే టోటల్ గా టాలీవుడ్ లో టాప్ బిజినెస్ ను అందుకున్న టాప్ మూవీస్ లిస్టుని ఒకసారి గమనిస్తే…

Top 10 Highest Pre Release Business Movies In Tollywood
1. RRR Movie – 451Cr
2. Baahubali2 – 352cr
3. Saaho – 270cr
4. ADI PURUSH – 240CR
5. Radhe Shyam – 202.80Cr
6. SyeRaa Narasimha Reddy- 187.25Cr
7. Pushpa Part 1: 144.9CR
8. Acharya – 131.20CR
9. SPYder – 124.3cr+
10. Agnyaathavaasi – 123.6cr
11. Sarkaru Vaari Paata – 120CR
12. Baahubali1 – 118cr
13. Bheemla Nayak – 106.75Cr
14. Maharshi – 100CR
15. BharatAneNenu- 100cr
16. Sarileru Neekevvaru- 99.30Cr

ఇవీ ఓవరాల్ గా టాలీవుడ్ లో టాప్ బిజినెస్ ను సొంతం చేసుకున్న మూవీస్ లిస్టు… ప్రభాస్ సలార్ కచ్చితంగా టాప్ 2 లో కుదిరితే టాప్ ప్లేస్ ను కూడా టార్గెట్ చేసే అవకాశం ఎంతైనా ఉంది… మరి మీరు సినిమా ఎలాంటి బిజినెస్ ను సొంతం చేసుకుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో గెస్ చేయండి…

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here