Home న్యూస్ ఏంటి యానిమల్ మూవీ బడ్జెట్ అన్ని కోట్లా…అయినా తగ్గేది లేదు!!

ఏంటి యానిమల్ మూవీ బడ్జెట్ అన్ని కోట్లా…అయినా తగ్గేది లేదు!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న క్రేజీ మూవీ రణబీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో చేస్తున్న సెన్సేషనల్ మూవీ యానిమల్(Animal Movie)….మీద అంచనాలు అయితే భారీ లెవల్ లో ఉన్నాయి. సినిమా ట్రైలర్ కూడా క్లిక్ అవ్వడంతో…

ఆడియన్స్ లో సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న క్యూరియాసిటీ నెలకొనగా సినిమా కచ్చితంగా రికార్డులు క్రియేట్ చేసే రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా సినిమా కోసం మేకర్స్ భారీ బడ్జెట్ ను పెట్టి సినిమాను నిర్మించగా సినిమా మేకర్స్ కి ఆ భారీ బడ్జెట్ మీద కూడా…

సాలిడ్ గా ఇప్పుడు లాభాలను సొంతం అయ్యేలా చేస్తుందని అంటున్నారు… మేకర్స్ ఇంటర్వ్యూలో భాగంగా సినిమా బడ్జెట్ ఎంత అయింది అన్న ప్రశ్నకి అక్షరాలా 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించామని తెలియజేశారు…ఈ రేంజ్ బడ్జెట్ ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా మీద పెట్టడం,

ఆ సినిమాకి సెన్సార్ నుండి ఏ సర్టిఫికేట్ రావడం, అయినా కూడా ఆడియన్స్ లో సినిమా మీద భారీ క్రేజ్ ఉండటం ఈ సినిమాకి కలిసి వచ్చే అంశమే, ఈ బడ్జెట్ మీద కూడా మేకర్స్ కి అన్ని రైట్స్ కలిపి సాలిడ్ గా లాభాలు కూడా సొంతం అయ్యాయి అని అంటున్నారు.

తెలుగు రాష్ట్రాలలో సైతం సినిమా మీద సాలిడ్ గా హైప్ ఉండగా సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా ఇక్కడ ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను లాంగ్ రన్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు ఎలా ఉంటుందో చూడాలి ఇక…

1 COMMENT

  1. Goshi anu bongo lo movie nii antha interested em ledu hype cheyaku entho athurga unnaru Ani ott lo choosthe ayithaadi 3:30hr ee kurchoni choosevallandru Pani pata leka undey neelanti vallu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here