Home న్యూస్ ఎక్స్ ట్రా ఆర్డినరీ: 7.05 ఇటు 101 అటు….అటు కుమ్మినా…ఇటు ఇలా జరిగింది ఏంటి!

ఎక్స్ ట్రా ఆర్డినరీ: 7.05 ఇటు 101 అటు….అటు కుమ్మినా…ఇటు ఇలా జరిగింది ఏంటి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే వారం భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమాల్లో యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ(Extra – Ordinary Man) సినిమా ఒకటి…. రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది…

ట్రైలర్ లో ఎంటర్ టైన్ మెంట్, సింగిల్ లైన్ పంచులు, ట్రైలర్ ఎండ్ లో రాజశేఖర్ క్యామియోలు వర్కౌట్ అవ్వడంతో ఓవరాల్ గా ట్రైలర్ ఆకట్టుకుంది అని చెప్పాలి. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇక థియేట్రికల్ ట్రైలర్ కి…

ఓవరాల్ గా 24 గంటల్లో మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. వ్యూస్ పరంగా బాగానే కుమ్మేసిన ఈ ట్రైలర్ లైక్స్ పరంగా మాత్రం జస్ట్ ఓకే అనిపించింది, లైక్స్ పరంగా ఇంకా బెటర్ రెస్పాన్స్ ను ఎక్స్ పెర్ట్ చేశారని చెప్పొచ్చు… మొత్తం మీద సినిమా ట్రైలర్ కి..

24 గంటలు పూర్తి అయ్యే టైంకలి 7.05 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా 101K లైక్స్ మార్క్ ని అందుకుంది, మీడియం రేంజ్ హీరోల సినిమాల ట్రైలర్స్ పరంగా వ్యూస్ బాగానే వచ్చినా లైక్స్ పరంగా మాత్రం బిలో పార్ లైక్స్ వచ్చాయి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి జోరుని చూపిస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here