Home న్యూస్ నైజాం గడ్డ మీద టాప్ 10 బిజినెస్ లు సాధించిన సినిమాలు ఇవే!!

నైజాం గడ్డ మీద టాప్ 10 బిజినెస్ లు సాధించిన సినిమాలు ఇవే!!

0

తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ పరంగా మేజర్ గా చెప్పుకునే ఏరియాలు ఆంధ్ర సీడెడ్ మరియు నైజాం. మొదటి నుండి కూడా నైజాం ఏరియా కలెక్షన్స్ సినిమాల రిజల్ట్ ల విషయంలో కీలక పాత్ర పోషించగా రీసెంట్ టైంలో నైజాంలో టికెట్ హైక్స్ సాలిడ్ గా పెరగడం కూడా కలిసి వచ్చి…

అనేక సినిమాల కలెక్షన్స్ ఆంధ్ర సీడెడ్ లతో పోల్చినా కూడా చాలా ఎక్కువగానే సొంతం అయ్యాయి. ఇక స్టార్స్ నటించే సినిమాల బిజినెస్ లు కూడా ఈ ఏరియాలో సాలిడ్ గా జరుగుతూ ఉండగా లాస్ట్ ఇయర్ వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ బిజినెస్ పరంగా నైజాంలో..

AP-TG 6th Day Highest Share Movies

ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేయగా అంతకన్నా ముందు బాహుబలి2 ఎపిక్ రికార్డులు నమోదు చేసింది. ఇక రీసెంట్ టైంలో ఇక్కడ ఆదిపురుష్ 50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకుంది, సంక్రాంతి సినిమాల్లో గుంటరు కారం కి 45 కోట్ల రేంజ్ రేటు చెబుతున్నారు….

ఒకసారి నైజాంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో హైయెస్ట్ బిజినెస్ ను సాధించిన సినిమాలను గమనిస్తే… 
👉#RRRMovie – 70CR
👉#AdiPurush – 50CR****
👉#Baahubali2 – 40CR
👉#Saaho – 40CR
👉#Acharya – 38CR
👉#RadheShyam – 36.50CR
👉#Pushpa – 36CR
👉#SarkaruVaariPaata – 36CR
👉#BheemlaNayak – 35CR
👉#Agnyaathavaasi – 29.50CR~
👉#SyeRaa – 28CR

మొత్తం మీద ఈ లిస్టులో ఏకంగా 4 సినిమాలతో ప్రభాస్ ఫుల్ డామినేట్ చేయగా మిగిలిన హీరోల అప్ కమింగ్ మూవీస్ కూడా మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం ఉంది, అప్ కమింగ్ మూవీస్ లో సలార్, గుంటూరు కారం సినిమాలు ఈ లిస్టులో ఎంటర్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏ ప్లేసులలో నిలుస్తాయో చూడాలి.

Krishna Area All Time Top 10 Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here