Home న్యూస్ 2 డేస్ కోట బొమ్మాలి P.S టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

2 డేస్ కోట బొమ్మాలి P.S టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన కోట బొమ్మాలి P.S(Kota Bommali P.S) మూవీ మంచి రివ్యూలను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు సినిమా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా…

60 లక్షల రేంజ్ లో షేర్ ని ఓవరాల్ గా అందుకోగా రెండో రోజున సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరునే చూపించింది ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 75 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 90 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు.

దాంతో టోటల్ గా సినిమా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 1.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును స్టడీగా కొనసాగిస్తూ ఉండగా మూడో రోజు ఆదివారం అవ్వడంతో మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా ఓవరాల్ గా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్…

3.50 కోట్ల దాకా ఉండగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇంకా 1.95 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మూడో రోజు సినిమా మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక వర్కింగ్ డేస్ లో కూడా జోరు కొనసాగిస్తే సినిమా లాభాలాను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here