Home టోటల్ కలెక్షన్స్ చాణక్య కలెక్షన్స్: టార్గెట్ 12 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది!!

చాణక్య కలెక్షన్స్: టార్గెట్ 12 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది!!

0

     టాలీవుడ్ లో ఒకప్పుడు మాస్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుని మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్న హీరో గోపీచంద్, కెరీర్ లో ఒడిదుడుకులు ఎదురుకున్నా 2014 లో లౌక్యం తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ కొట్టిన గోపీచంద్ కి తర్వాత ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అవుతూ వస్తుంది.

మధ్యలో గౌతం నంద కొంచం మెప్పించినా బ్యాడ్ ఫేస్ లో ఉండటం తో ఆ సినిమా అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేదు. ఇక రీసెంట్ గా దసరా బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి కి పోటి గా గోపీచంద్ నటించిన భారీ బడ్జెట్ మూవీ చాణక్య రిలీజ్ అయింది.

గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ రా ఏజెంట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి ఆటకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోగా దసరా సెలవులను కూడా పెద్దగా క్యాష్ చేసుకోకుండగానే పరుగును పూర్తీ చేసుకుని భారీ డిసాస్టర్ గా నిలిచింది.

సినిమా టోటల్ రన్ లో భారీ నష్టాలను మిగిలించిగా ఓవరాల్ గా సినిమా ఫైనల్ రన్ సమ్మరీ ని ఒకసారి గమనిస్తే
?Movie Business: 11Cr
?Break Even: 12cr
?AP TG Total Share: 4.14Cr
?Total WW Share: 4.48cr
?Total Gross: 7.55Cr
?Total Loss: 6.52cr Loss from Business
?Movie Verdict: DOUBLE DISASTER
ఇదీ ఫైనల్ రన్ లో సినిమా కలెక్షన్స్ పరిస్థితి.

ఈ సినిమా తో అయినా కంబ్యాక్ ఇవ్వాలని చూసినా కానీ ఫైనల్ రన్ లో బిజినెస్ లో 6.52 కోట్ల లాస్ తో డబుల్ డిసాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న గోపీచంద్ క్లీన్ హిట్ వేట ని కొనసాగిస్తున్నాడు. మరి ఫ్యూచర్ లో అయినా ఓ మంచి మూవీ తో కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here