రియల్ లైఫ్ స్టొరీ లైన్ తో తెరకెక్కిన బయోపిక్ జార్జ్ రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా అన్ సీజన్ ఎఫెక్ట్ వలన మరీ అద్బుతమైన కలెక్షన్స్ ని అందుకోలేక పోయింది, అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించిన సినిమా తర్వాత స్లో అయినా కానీ..
స్టడీ గా డీసెంట్ షేర్స్ ని వసూల్ చేస్తూ ఇప్పుడు పరుగును పూర్తీ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచిన సినిమా గా నిలిచింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో 3.2 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసి పరుగు ను ముగించడం విశేషం.
ఒకసారి సినిమా బాక్స్ ఆఫీస్ టోటల్ రన్ సమ్మరీ ని గమనిస్తే
?Movie Business: 2.50Cr~
?Break Even: 3cr
?AP TG Total Share: 2.87Cr
?Total WW Share: 3.20cr
?Total Gross: 5.60Cr
?Total Profit: 0.20Cr profit
?Movie Verdict: (H-I-T)✅
ఇదీ సినిమా టోటల్ రన్ సమ్మరీ…
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ టోటల్ రన్ ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.24Cr
?Ceeded: 27L
?UA: 34L
?East: 24L
?West: 17L
?Guntur: 25L
?Krishna: 26L
?Nellore: 10L
AP-TG Total:- 2.87Cr
Ka & ROI: 12L
OS: 21L
Total WW: 3.20CR(5.60Cr Gross)
ఇదీ టోటల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్స్.
సినిమా ను టోటల్ గా 2.5 కోట్లకు అమ్మగా సినిమా 3 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫైనల్ రన్ 3.2 కోట్ల షేర్ ని అందుకుని 20 లక్షల ప్రాఫిట్ తో క్లీన్ హిట్ గా నిలిచి పరుగు ను ముగించింది. ఏదైనా మంచి డేట్ ని చూసి రిలీజ్ చేసి ఉంటె కలెక్షన్స్ మరింత ఎక్కువగా వచ్చి ఉండేవి.
Worst movie I have never seen