మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ వాల్మీకి అలియాస్ గద్దల కొండ గణేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఓపెనింగ్స్ లో దుమ్ము లేపి వారం 10 రోజుల పాటు మంచి వసూళ్ళ ని సాధించింది. కానీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి రిలీజ్ అవ్వడం తో ఆ తాకిడిని…
తట్టుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అయింది, అప్పటికే సినిమా మేజర్ వసూళ్ళ ని రాబట్టగా తర్వాత లిమిటెడ్ కలెక్షన్స్ ని సాధిస్తూ మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ పూర్తీ అయ్యే సరికి మైనస్ ప్రాఫిట్స్ ని అన్ని ఏరియాల్లో సొంతం చేసుకుని హిట్ గా నిలిచింది.
సినిమా బాక్స్ అఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సమ్మరీ ని ఒకసారి గమనిస్తే
Movie Business: 24.25Cr
?Break Even: 25cr
?AP TG Total Share: 21.52Cr
?Total WW Share: 24.81cr
?Total Gross: 38.85Cr
?Total Profit: 0.56Cr profit from busines
?Movie Verdict: (H-I-T) ఇదీ సినిమా టోటల్ కలెక్షన్స్ సమ్మరీ..
ఇక సినిమా ఏరియాల వారిగా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 8.14Cr
?Ceeded: 3.53Cr
?UA: 2.61Cr
?East: 1.72Cr
?West: 1.42Cr
?Guntur: 1.83Cr
?Krishna: 1.44Cr
?Nellore: 83L
AP-TG Total:- 21.52Cr
Ka & ROI: 1.48Cr
OS: 1.81Cr
Total: 24.81Cr(38.85Cr Gross) ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్క..
సినిమా ను టోటల్ గా 24.25 కోట్లకు అమ్మగా 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫైనల్ రన్ లో 24.81 కోట్ల షేర్ తో మైనస్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుంది, దాంతో ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది అని చెప్పొచ్చు. ఈ ఇయర్ ఎఫ్ 2 మల్టీ స్టారర్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇది వరుణ్ తేజ్ కి రెండో హిట్…