Home గాసిప్స్ వినయ విధేయ రామ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే!!

వినయ విధేయ రామ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే!!

0

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న సినిమా వినయ విధేయ రామ… రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా టీసర్ మరియు సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుందని చెప్పాలి. కాగా సినిమా సంక్రాంతి బరి లో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మరియు థియే ట్రికల్ ట్రైలర్ ల రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం అందుతుంది.

కాగా సినిమా ట్రైలర్ ని న్యూ ఇయర్ లో జనవరి 4 న భారీ బహిరంగ సభ లో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు గట్టిగానే ప్రచారం లో ఉన్నాయి. ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల చివర్లో ప్లాన్ చేసినప్పటికీ తర్వాత న్యూ ఇయర్ లో ఇది ప్లాన్ చేయాలనీ ఫిక్స్ అయ్యారట.

 దాంతో జనవరి 4 న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సినిమా థియే ట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందొ అనేది త్వరలోనే క్లియర్ గా తెలుస్తుంది అని చెప్పాలి. ఇది నిజం అయితే మెగా ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here