అమ్మింది 7 కోట్లకి…టోటల్ కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్!!

1
233

  గీత గోవిందం తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకుని సత్తా చాటిన విజయ్ దేవరకొండ నటించిన తర్వాత సినిమా టాక్సీవాలా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా అప్పటికే సినిమా లీక్ అవ్వడం తో సినిమా పై అంచనాలు ఉన్నా సినిమా ఎంతవరకు ఆ అంచనాలను అందుకుంటుంది అనేది ఆసక్తిగా మారగా సినిమా అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుని సత్తా చాటింది.

సినిమా ని టోటల్ గా 7 కోట్లకు అమ్మగా 8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా సాధించిన ఫైనల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..Nizam 8.1 Cr, Ceeded 1.8 Cr, UA 1.95 Cr, Guntur 1.2 Cr, East  1.02 Cr, West 0.92 Cr, Krishna 1.15 Cr, Nellore 0.52 Cr,  AP/TS 16.66 Cr, ROI 2.7 Cr, Overseas 2.95 Cr, Worldwide 22.31Cr…

టోటల్ వరల్డ్ వైడ్ గా 22.31 కోట్ల షేర్ ని 40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కి 3 రెట్లు కలెక్షన్స్ ని రాబట్టి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి దుమ్ము లేపే విజయం తో అందరి మైండ్ బ్లాంక్ చేసింది అని చెప్పాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!