Home న్యూస్ భీష్మ 2 డేస్ టోటల్ కలెక్షన్స్…2 వ రోజు ఊచకోత!

భీష్మ 2 డేస్ టోటల్ కలెక్షన్స్…2 వ రోజు ఊచకోత!

0

    

యూత్ హీరో నితిన్ రష్మిక ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భీష్మ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు అనుకున్న అంచనాలను అన్నీ మించేసి కలెక్షన్స్ పరంగా ఊచకోత కోసింది. అనుకున్న రేంజ్ కి మించి వసూళ్ళ ని సాధించిన సినిమా వరల్డ్ వైడ్ గా కూడా సాలిడ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 2 వ రోజు మొత్తం మీద…

3.5 కోట్ల నుండి 3.8 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేస్తుంది అనుకున్నా ఏకంగా 4.27 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 5 కోట్లు వసూల్ చేస్తుంది అనుకున్నా ఏకంగా 5.4 కోట్ల లోపు షేర్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించింది.

సినిమా రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే
->Nizam: 2.05Cr
->Ceeded: 61L
->UA: 58L
->East: 25.4L
->West: 15L
->Guntur: 26L
->Krishna: 27L
->Nellore: 10L
AP-TG:- 4.27Cr
ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే

->Nizam: 4.34Cr
->Ceeded: 1.42Cr
->UA: 1.22Cr
->East: 92L
->West: 71L
->Guntur: 1.03Cr
->Krishna: 68L
->Nellore: 37L
AP-TG:- 10.69CR
->Ka & ROI: 0.96Cr
->Os: 1.81Cr
Total:- 13.46CR( 23.30CR Gross )
ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా భీష్మ సినిమా సాధించిన కలెక్షన్స్ ఊచకోత. మొత్తం మీద రెండో రోజు అంచనాలను మించేసిన సినిమా…

టోటల్ గా సినిమా టార్గెట్ అయిన 22.5 కోట్ల లో సినిమా 13.46 కోట్లు రికవరీ చేయగా మిగిలిన రన్ లో మరో 9.04 కోట్ల షేర్ ని వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంటుంది, అది వర్కింగ్ డేస్ పూర్తీ అయ్యే సరికి సినిమా కంప్లీట్ చేయడం ఇప్పుడు ఖాయంగా కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here